జననము బాల్యము

ఎవరు ఎందుకు పుడతారో పుట్టి గిడతారో ఎవరికీ తెలియదు, ఈ అనంత సృష్టి లో పుట్టుక ఏమిటి , గిట్టుట ఏమిటి

గురు సాన్నిధ్యము

“గురువు అనేది కేవలం రెండు అక్షరాలు కాదు అది అత్యంత పవిత్రమైనది , ప్రత్యక్షంగా గురువులను పొందినవారికి మాత్రమే తెలిసిన విషయము

తత్వ అన్వేషణ

తత్వ అన్వేషణ – మోక్షానికి ఒకటే దారి తత్వ అన్వేషణ , నేనుఎవరు ? ఎక్కడనుంచివచ్చాను ? వెళ్ళేది ఎక్కడికి ?

స్వామి వారి గురించి

స్వామి వారి గురించి యతుల గురించి ఏమి చెప్పాలి, ఏమి వ్రాయాలి , ఏమి తెలుసుకోవాలి ? యతుల గురించి తెలుసుకోవాలి అంటే అది ప్రత్యక్షంగానే తెలుసుకోవాలే తప్ప……

न कर्मणा न प्रजया धनेन, त्यागेनैके अमृतत्वम् आनशुः। –

कैवल्योपनिषत् १-२
कर्मणा वा प्रजया वा धनेन वा अमृतत्वं न प्राप्यते । किं तु एके ज्ञानिनः त्यागेन अमृतत्वं प्राप्तवन्तः ॥ अमृतत्वाय त्याग एव एकं साधनम् इति धैर्येण प्रतिपादयति अयं मन्त्रः । वैदिकसम्प्रदाये अयं मन्त्रः यतिवन्दनमन्त्रः इति सुप्रसिद्धः जनप्रियश्च ॥
जपपूजापारायणहोमदानध्यानादीनि कर्माणि । एतेभ्यः इष्टफलानि लभ्यन्ते । कर्मभ्यः इष्टफलानि लभ्यन्ते । कर्मभ्यः अभ्युदयफलानि केवलानि लभ्यन्ते न तु मुक्तिः । सत्पुत्रेभ्यश्च गृहस्थानाम् अमृतत्वं न लभ्यते । अथ, धनम् ! धनेन हि अद्यतनकाले सर्वं सम्पाद्येत । धनेन असाध्यमिति न किञ्चिदस्ति । अपि तु स्वतस्सिद्धः स्वाभाविको मोक्षः धनेनापि न लभ्यः ॥ तर्हि मोक्षस्य किं वा साधनम् ? इति चेत् । त्यागः, त्यागो नाम अध्यासस्य त्यागः । अहङ्कारममकारयोरेव त्यागः । अविद्याहानिरेव त्यागः । आत्मज्ञानमेव नूनं त्यागः । त्यागेनैव मुक्तिः ॥
– अमरत्व की प्राप्ति न तो विभिन्न कर्मों के द्वारा, न प्रजा के द्वारा और न ही धन के द्वारा होती है। एक मात्र त्याग के द्वारा ही अमरत्व को प्राप्त किया जा सकता है॥

Badarinath Dham

Badarinath Dham

www.badarijyotirmath.org

Dwaraka Dham

Dwaraka Sharada Peetham

www.dwarakasharadapeetham.org

About Sri Swamiji

About Sri Swamiji

బాల్యము 

జననం ( 10 మార్చి 1978) ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద, గంగలకుర్రు , అంబాజీపేట అమలాపురం తూర్పుగోదావరి జిల్లా , ఆంద్ర ప్రదేశ్ లో భగవత్సేవకై వారి తాతగారైన (తల్లి గారి తండ్రి) వేద బ్రహ్మ శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరుల గారి ఊరుబ్రహ్మగారి ఊరులో గౌతమాస గోత్రులు ( ద్రాక్షారామము ప్రక్కన కుయ్యేరు వాస్తవ్యులు ఆకెళ్ల రామారావుగారికి చెందిన, వంశానికి చెందినవారు) శ్రీ పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర శాస్త్రి, శ్రీ లక్షి దేవి గారి దంపతులకు ద్వితీయ పుత్రునిగా మీన రాశి శుభలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్ర మందు ఉదయము 3 గంటలకు ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద లో జననము ,

బాల్యము : విద్య :

బాల్యము : అదే వేద సీమ కోన సీమ , నిత్యాగ్నిహోత్రుల నిలయ సీమ లో వారి మధ్యే , ఏకాదశ రుద్రుల , ప్రభల తీర్థముల ఉత్సవములలో బాల్యము, గంగలకుర్రు జరిగినది, తండ్రిగారి ఊరు కుయ్యేరు, తరువాత కాకినాడ లో,  

విద్య : ప్రాథమిక పాఠశాల పటవల,  కళాశాల కాకినాడ లో తదనంతరము ఉన్నత విద్యకై కర్ణాటక బెంగళూరు గమనము, 

తీర్థ క్షేత్రాల దర్శనం, ఆధ్యాత్మిక సాధన విద్యా,  తత్వ అన్వేషణము ,

ఆధ్యాత్మిక జీవితం ఉపనయనము : శృంగేరి లో

Cఆధ్యాత్మిక జీవితం: శృంగేరి యాత్ర జగద్గురువుల దర్శనము,

ఉపనయనము : శృంగేరి లో ఉపనయన సంస్కారం, వేద, సంస్కృత అధ్యయనము, శ్రీ సద్విద్యా సంజీవనీ సంస్కృత వేద పాఠశాల లో అధ్యయనము, శ్రీ శంకరాద్వైత సంశోధనా కేంద్రము లో సంశోధనా కార్యము ,

Services Organizations 

“Guided by the divine wisdom of His Holiness Swami Govindananda Saraswati, numerous organizations have been founded and are dedicated to the preservation and propagation of Sanatana Dharma.”

pampakshetram

Sri Pampakshetra Swarna Hampi Bhaktinagara Samraj (R)

Dedicated trust organization for the development of ancient pampakshetra
Dwaraka Sharada Peetham

Jagadguru Shankaracharya Paschimamnaya Dwaraka Sharada Peetham Seva Samiti 

the seva samiti which was started for the service , protection of Sharada Peetham ,
Badari Jyotiramth

Badari Jyotirmath 
Jagadguru Shankaracharya Uttaramnaya Badari Jyotirmath Badarikashram Seva Samiti (R)

the seva samiti which was started for the service , protection of Jyotirmath ,
Sri Hanumad Janmabhoomi Teertha Kshetra Trust (R)

Sri Hanumad Janmabhoomi Teertha Kshetra Trust (R)

Dedicated trust organization for the development of ancient kishkindha

What are you searching for ?

To Contact Swamiji,
To get Guidance from Swamiji,
To Know more about Sri Swamiji,
To Know more about Spirituality ,

Dharma Prachara
Vijaya Yatras

With the divine grace of the Almighty, the Dharma Prachara Vijaya Yatra—an initiative dedicated to the propagation and victory of Sanatana Dharma—is progressing smoothly. Every activity undertaken as part of this Yatra begins and concludes with the blessings of God.”

Guru Parampara

Sri Govindananda Saraswati Swamiji is a revered Acharya in the illustrious Guru Parampara of Adi Shankaracharya, rooted in the ancient and sacred lineages of Badari and Dwarka Peethas, upholding a legacy that spans over 2500 years.”

Vedic Library

“The Vedic Library houses sacred texts of Shruti, Smriti, Puranas, and Itihasas—preserving the spiritual wisdom and eternal values of Sanatana Dharma.”

Shruti Veda

Shruti Veda

Smruti

Smruti

Purana Itihasa

Purana Itihasa

Contact us

You can contact us for religious issues, not for secular issues.