अष्टवर्षे चतुर्वेदी द्वादशे सर्वशास्त्रवित्।
षोडशे कृतवान् भाष्यं द्वात्रिंशे मुनिरभ्यगात्॥
Ashta varshe chaturvedi Dvaadasae sarva saastravit,
Shodasee kritavaan bhaashyam Dvaatrimsee munirabhyagaat.
At the age of 8, he had learnt all four vedas, At the age of 12, he had learnt all the Shastras scriptures,
At the age of 16, he wrote the Bhasya, At the age of 32 thirty, a great sage. attained Brahma Nirvanam,
1) కైలాసమున దేవతలు శ్రీ పరమేశ్వరుని భూలోకమునందు ధర్మ పరిరక్షకై ప్రార్థించుట,
2) ధర్మపరిరక్షణకై శ్రీ వృషాచలేశ్వర స్వామి వారిఅనుగ్రహముతో శ్రీ శివగురువు, ఆర్యాంబ దంపతులకి కేరళా లో కాలాటి అగ్రహారమునందు ( 2531 సం పూర్వము ) శ్రీ శంకరులు బాల శంకరులుగా జన్మించుట, శ్రీ శంకర భగవత్పాదుల అవతారము,
3) శ్రీ బాల శంకరుల బాల్య వయస్సులోనే తండ్రి శ్రీ శివగురువు పరమోపదించుట, తల్లి బంధు వుల సహకారముతో శ్రీ బాల శంకరులకు 5 వ ఏట ఉపనయనము జరిపించుట, వేదాధ్యయనము ,
3) శ్రీ కనకధారా స్తోత్ర ఘట్టం, బీదరాలైన గృహిణిని సువర్ణ ఆమలకములచే శ్రీ కనకధారా “బంగారం వర్షం” అనుగ్రహించుట ,
4) 8వ ఏటకే చతుర్వేదములు అధ్యయనము , కులశేఖరుని రాజుని కావ్యములు అనుగ్రహించుట ,
5) బాల శంకరులను గౌతమాది,అగస్త్య మహర్షులు అనుగ్రహించుట ,
6) పూర్ణా నది, దారిమల్లింపు , వరదలో మునిగి పోయిన శ్రీ కృష్ణ దేవాలయము లోని శ్రీ కృష్ణుని విగ్రహమును పున: బాలశంకరులు వెతికి తీసి తల్లికి ఇచ్చుట , నూతన శ్రీ కృష్ణ దేవాలయము నిర్మాణము ,
7) గురువు అన్వేషణ, నర్మదా తీరములో శ్రీ గోవిందభగవతపాదుల వనమునకు చేరుట , గుహలోని శ్రీ గోవిందభగవతపాదుల దర్శనము ,
8)నర్మదా తీరము వరదలలో నది ప్రవాహమును కమండలములో గ్రహించుట , శ్రీ గోవిందభగవతపాదుల చే యోగ విద్యా , ఉపనిషద్ బ్రహ విద్యా అనుగ్రహము ,
9) బ్రహ్మ,, సరస్వతి భూలోకమునందు , ఉభయభారతి, మండన నమిశ్రులుగా అవతరించుట ,
10) కాశీ యాత్ర, సనందన ( పద్మపాద) ప్రాప్తి , చాండాల దర్శనము , మనీషా పంచకం , పరమేశ్వర దర్శనం,
11) బదరి యాత్ర – బదరిక్షేత్రమందున సూత్ర భాష్యాదులు రచించుట ,
12) 16 వ ఏట భగవాన్ శ్రీ వేద వ్యాసులవారి దర్శనము – శ్రీ శంకరుల సూత్ర భాష్యాదులు పై సంవాదం,
13) శ్రీ శంకరుల ప్రయాగ యాత్ర కుమారిలభట్టు వృత్తాంతం
14) మాహిష్మతి నగరమందు ఉభయభారతి మండనమిశ్రుల తో సంవాదం
15)పరకాయ ప్రవేశము, మండనమిశ్రులు సురేశ్వరులు అగుట ,
16) నృసింహ స్వామి ప్రత్యక్ష ఘట్టం , ఉగ్ర కాపాలికుల సంహారం,
17) శ్రీ హస్తామలక , శ్రీ తోటకాచార్యుల ప్రాప్తి , వార్తిక, పంచపాదికా వేదాంత గ్రంథముల నిర్మాణము ,
18) సమస్త భారతదేశమున 3 మారులు దిగ్విజయ యాత్ర , దిగ్విజయ యాత్ర , అద్వైత సిద్ధాంత స్థాపన , అనేక దేవస్థానముల, క్షేత్రముల జీరోణ్ణద్దరణ, సనాతన వైదిక పరంపర ప్రతిష్ఠాపన , క్రకచ, కాపాలిక, భైరవ, పాంచరాత్ర, సౌర,గాణాపత్య వైష్ణవ , ద్వైత , 72 అవైదిక మతముల ఖండన , అద్వైత సిద్ధాంత స్థాపన
19 ) కాలటి లో అవసాన దశలో తల్లి దర్శనము, తత్వ ఉపదేశము , తల్లిగారికి దహన సంస్కారం ఘట్టం
20 ) కాశ్మీర్ యాత్ర , శ్రీ శారదా సర్వజ్ఞ పీఠ మున శ్రీ శారదా దేవి తో సంవాదము , తత్వ నిరూపణ , జగద్గురువుగా శ్రీ శారదా సర్వజ్ఞ పీఠ ఆరోహణము,
21) కైలాసం నుండి 5 శివలింగాలు తీసుకువచ్చే ఘట్టం
22) షణ్మత స్థాపన 4 దిక్కులలో ద్వారకా, పూరి, బదరి , శృంగేరి క్షేత్రములలో చతురామ్మాయ పీఠ స్థాపన, మఠామ్నాయ మహానుశాసనము నిర్మాణము
23) శ్రీ కేదార్ క్షేత్రమున మహానిర్వాణము, కైలాసాగమనము అవతార పరి సమాప్తి ,
युधिष्ठिर शके २६३१ – वैशाख शुक्ल-पञ्चम्यां श्रीमच्छङ्करावतारः
२६३६ चैत्र-शुक्ल- नवम्यामुपनयनम् ।
२६३९ कार्तिक शुक्लैकादश्यां चतुर्थाश्रमस्वीकारः।
२६४० फाल्गुन- शुक्ल-द्वितीयायां श्रीमद्रोविन्दभगवत्पूज्य-पादाचार्याणां सकाशादुपदेशः। ततआरभ्य,
२६४६ ज्येष्ठ-वद्यामावास्यापर्यन्तं बदर्याश्रमे षोडशभाष्यप्रणयनं श्रीनारायणप्रतिष्ठाज्योतिर्मठ निर्माणञ्च।
२६४७ कार्तिक शुक्लाष्टम्यां श्रीमद्वादरायणाचार्यैः सह वाराणस्यां ब्रह्मविद्यारहस्यप्रचारः। सनन्दनाचार्याणां समाश्रयश्च । २६४७ मार्गशीर्ष-वद्यतृतीयायां श्रीमन्मण्डनमित्रैः साकं वादारम्भः ।
२६४८ चैत्र-शुक्ल- चतुर्थ्यां मण्डनपराजयः।
२६४८ चैत्र शुक्ल षष्ठयां सरस्वत्या सह कलाप्रसंगः ।
२६४८ चैत्र- वद्याष्टम्यां अमरुककायप्रवेशः । कार्तिक शुक्लत्रयोदश्यां निजदेहप्रवेशः ।
२६४८ कार्तिक- वद्यप्रतिपदि भारती-पराजयः।
२६४८ कार्तिक-वद्यप्रतिपदि वियन्मार्गेण ब्रह्मलोकं गच्छन्त्यास्तस्याश्चिन्ता-मणिमन्त्रेण द्वारावत्यामाकर्षणम् ।
२६४८ कार्तिकवद्यपञ्चम्यां तत्र तस्याः स्थापनम्।
२६४८ कार्तिक-वद्यत्रयोदशीमारभ्य दशमीपर्यन्तं शारदामठनिर्माणं बौद्धादि पराजयः रुद्र मालाकारेण
भगवदालयनिर्माणम्। यादवेन्द्रप्रतिष्ठा। सिद्धेश्वरस्यालयप्रतिष्ठापनम् भद्रकाली यन्त्रो द्वारश्च।
२६४८ फाल्गुन शुक्ल नवम्यां वैधव्यभिया पुनः कलाष्टकरूपेणाकाशमार्गमवलम्ब्य ब्रह्मलोकं गच्छन्त्यास्त-स्यास्तेनैवमन्त्रेण शृङ्गपुर्यामाकर्षणम्। मटं निर्माय तत्र पुनस्तस्याः संस्थापनञ्च ।
२६४९ चैत्र शुक्लपक्षनवम्यां श्रीमन्मण्डनमिश्र- म्योत्तमाश्रमग्रहणम्। सुरेश्वराचार्य इतियोगपट्टश्च।
२६४९ मार्गशीर्ष शुक्लदशम्यां सुधन्वनोराज्ञः निध्यत्वेन समाश्रयः।
२६४९ माघ-शुक्ल सप्तम्यां श्रीमत्सुरेश्वराचार्याणां शारदापीठा- भिषेचनम् ।
२६५० वैशाख शुक्लतृतीयामारभ्य दिग्विजयमहोत्सवारम्भः । तदन्तराले हि.
२६७३ तथा २६५४ श्रावण शुक्लसप्तम्यामाश्विनशुक्लैकादश्यां त्रोटकहस्तामलकयोस्समाश्रयः।
२६५८ पौषशुक्नपौर्णिमायां हस्तामलकाचार्याणां शृङ्गपुरपीठाभिषेचनं तद्दिन एव त्रोटकाचार्याणां जोतिर्मटाभिपेचनमङ्केतः ।
२६५५ वैशाखशुक्लदशम्यां दिग्विजयान्तराले पुरुषोत्तमक्षेत्रं प्रतिगमनं तत्र दारुमयम्य जगदीशम्य प्रतिष्ठापनं तत्क्षेत्रमर्यादाप्रबन्धः। गोवर्धनमठस्थापनम्। पद्मपादा- चार्याणां तत्पीठाभिषेचनञ्च ।
२६५५ भाद्रपदशुक्लपूर्णिमामारभ्य।
२६६२ पौषकृष्णामावास्या- पर्यन्तमविच्छिन्न दिग्विजयमहोत्साहो बौद्धादिद्वात्रिंशदुत्तरैक सहस्त्रमतानामुपमर्दनम् । सुधन्वप्रमुखान् हि राज्ञः प्रतिसम्यक् प्रजापालनाद्या-ज्ञापनम्। अनादिवर्णाश्रमविहित वैदिकधर्ममर्यादाव्यवस्थापनम् । निखिलयोग-माहात्म्यप्रकटनम्। अशेषजनरञ्जनम्। एवं भूलोकसमुद्धार ततः काश्मीरमण्डले शारदापीठवासः । तदनु.
२६६३ कार्तिकशुक्लपौर्णिमायाम शेषजगदुद्धारका भगवन्तो महेश्वरापरावतार श्रीमच्छङ्कर भगवत्पूज्यपादाः ब्रह्मादिदेवतागण सम्प्रार्थिताः सन्तो निजदेहेनैव विमानारूढाः श्रीकैलासं निजधाम प्राविशन्निति । सकलप्रमाणघण्टाघोषो गुरुपरम्परानुश्रवणं च । तदारभ्य जगद्गुरु परंपराप्रवृत्तिः। तत्र प्राथमिकशारदापीठस्याश्रमसम्प्रदायि जगद्गुरुपरम्परा प्रवृत्तिः।
– ( मूल आधार – प्रथमाम्नाय श्रीद्वारकाशारदापीठ की आचार्य परम्परा )