జననము , విద్య



భగవంతుని ప్రేపరణతో , భగవంతుని సేవకై ఎక్కడో, ఏదో ఒక కార్యానికి, ఏదో ఒక లక్ష్యముతో , ఎదో ఒక శరీరాన్ని ఒకచోట పుట్టిస్తాడు, ఒకరిని పుట్టిస్తాడు, అనుగ్రహిస్తాడు , అలానే ఈ శరీరము

జననం ( 10 మార్చి 1978) ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద, గంగలకుర్రు , అంబాజీపేట అమలాపురం తూర్పుగోదావరి జిల్లా , ఆంద్ర ప్రదేశ్ లో భగవత్సేవకై వారి తాతగారైన (తల్లి గారి తండ్రి) వేద బ్రహ్మ శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరుల గారి ఊరుబ్రహ్మగారి ఊరులో గౌతమాస గోత్రులు ( ద్రాక్షారామము ప్రక్కన కుయ్యేరు వాస్తవ్యులు ఆకెళ్ల రామారావుగారికి చెందిన, వంశానికి చెందినవారు) శ్రీ పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర శాస్త్రి, శ్రీ లక్షి దేవి గారి దంపతులకు ద్వితీయ పుత్రునిగా మీన రాశి శుభలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్ర మందు ఉదయము 3 గంటలకు ఫాల్గుణ శుక్ల పక్ష, ప్రతిపద లో జననము ,

నామకరణము : వైదిక సాంప్రదాయ మున యజుర్వేద తైత్తిరీయ స్వశాఖా గౌతమస గోత్రులుగా త్రయా ఋషేయులైన వైదిక సాంప్రదాయ “పుత్సా” వంశానికి చెందిన శరీరానికి “శ్రీరామ్” గా నామకరణము,

గంగలకుర్రు గ్రామము : ఏకాదశ రుద్రుల నిలయస్థానము, వైదిక నిత్యాగ్ని హోత్రుల నిత్య నిలయము, ఘన శిఖరముల విద్వత్ మణుల దివ్య సీమ కోన సీమ , వేద సీమ కోన సీమ , నిత్యాగ్నిహోత్రుల నిలయ సీమ, అటువంటి పరిసరములలో , అటువంటి వైదిక కుటుంబములో , బాల్యము , ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు దేనికి పుట్టిస్తాడో ఎవరికీ తెలియదు , కానీ ఇటువంటి వేదాలకు పుట్టినిల్లుగా వైదిక సంస్కారములకు నిలయమైన వేద భూమిలో ఆ భగవంతుడు ఈ శరీరాన్ని అనుగ్రహించాడు ,, తండ్రి గారు కుయ్యేరు ఉపాధ్యాయులుగా , ప్రధాన ఉపాధ్యాయులుగా పాఠాశాలలో అనేక మందికి విద్యాదానం, ఇది వారి పూర్వజులనుండి వచ్చిన విద్యాదాన సంస్కారము,


బాల్యము : అదే వేద సీమ కోన సీమ , నిత్యాగ్నిహోత్రుల నిలయ సీమ లో వారి మధ్యే , ఏకాదశ రుద్రుల , ప్రభల తీర్థముల ఉత్సవములలో బాల్యము, గంగలకుర్రు జరిగినది, తండ్రిగారి ఊరు కుయ్యేరు, తరువాత కాకినాడ లో,  

విద్య : ప్రాథమిక పాఠశాల పటవల,  కళాశాల కాకినాడ లో తదనంతరము ఉన్నత విద్యకై కర్ణాటక బెంగళూరు గమనము, 

తీర్థ క్షేత్రాల దర్శనం, ఆధ్యాత్మిక సాధన విద్యా,  తత్వ అన్వేషణము ,

ఆధ్యాత్మిక జీవితం: శృంగేరి యాత్ర జగద్గురువుల దర్శనము,

ఉపనయనము : శృంగేరి లో ఉపనయన సంస్కారం, వేద, సంస్కృత అధ్యయనము, శ్రీ సద్విద్యా సంజీవనీ సంస్కృత వేద పాఠశాల లో అధ్యయనము, శ్రీ శంకరాద్వైత సంశోధనా కేంద్రము లో సంశోధనా కార్యము ,

శృంగేరి లో యతి సమ్మేళనము : శృంగేరి లో యతి సమ్మేళనము, మొట్టమొదటి సారిగా ఒకేసారి అనేక మంది సన్యాసుల దర్శనం

దక్షిణభారత యాత్ర, తీర్థ క్షేత్రాల దర్శనం, ఆధ్యాత్మిక సాధన విద్యా,  తత్వ అన్వేషణము , మహాపురుషులకు సేవ, అనేక మఠాల ,, అనేక ఆశ్రమాల , క్షేత్రముల దర్శనం

పంపాక్షేత్ర హంపి గమనము : శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామివారి అనుగ్రహము , క్షేత్ర వాసము ” అహో భాగ్యం అహో భాగ్యం పంపాక్షేత్రస్య వైభవం “

శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామివారి, శ్రీ సీతా రామచంద్రుల వారి, అంజనీసుత శ్రీ కిష్కిందా హనుమంతుల వారి అనుగ్రహము శ్రీ రామసేతు పరిరక్షణాసేవాభాగ్యము,

బదరి,  ద్వారకా జగద్గురు శంకరాచార్యులవారి దర్శనం : మొట్టమొదటిసారిగా  బదరి,  ద్వారకా జగద్గురు శంకరాచార్యులవారి దర్శనం ఇంద్రప్రస్థ నగరం (ఢిల్లీ లో ) శ్రీరామసేతు సేవ పై చర్చ వారి అనుగ్రహము,

కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ దక్షిణ భారత దేశ యాత్ర,

4 ఆమ్నాయ పీఠాల 3 జగద్గురువుల సమ్మేళనము : బెంగుళూరు లో 4 ఆమ్నాయ పీఠాల 3 జగద్గురువుల సమ్మేళనము, జగద్గురువుల సాన్నిధ్యము సేవాభాగ్యము,

శ్రీరామసేతు సేవ : శ్రీరామసేతు విషయమై రామేశ్వరము , చెన్నై , ఢిల్లీ , సుప్రీంకోర్టు లో పత్రాలు సమర్పణ , సేవ, శ్రీ విద్యానంద భారతి స్వామివారు – శ్రీ రామసేతు పరిరక్షణ,

 శ్రీ శివగంగా  తపశ్చక్రవర్తుల శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారి సాన్నిధ్యము, సేవాభాగ్యము తపస్సు, సన్యాస ఆశ్రమ ధర్మ బోధ, శాస్త్రం వైదిక సంప్రదాయ బోధ అనుగ్రహము,  

బదరి, ద్వారకా జగద్గురువుల నుండి పిలుపు కొలకత్తా లో జగద్గురువుల సాన్నిధ్యము “బ్రహ్మచారి శ్రీరామ్”  కు ధర్మ పరి రక్షణ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయుటకు చాతుర్మాస్యములో సత్సంగము జగద్గురువుల  ఆదేశము, పరమపూజ్య శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారి మొదటి దర్శనము,

శ్రీ కాశీక్షేత్ర గమనము : పీఠాలు సంరక్షణకు జగద్గురువుల  ఆదేశము, కాశీ మొదటి శాస్త్ర సభకు (2009) పంపుట  “శ్రీ శంకరాచార్య మీమాంస” అనే పుస్తకాన్ని రచించమని జగద్గురువుల ఆదేశము,కాశీ విద్వత్ పరిషత్ విద్వాంసులు తో చర్చ

జగద్గురువుల ఆదేశము పూరి గమము : బదరి, ద్వారకా జగద్గురువుల ఆదేశము తో పురి గమము శ్రీ పూరి గోవర్ధన పీఠ జగద్గురువుల దర్శనము,

4 ఆమ్నాయ పీఠ 3 జగద్గురువుల శృంగేరి, పూరి,  బదరి, ద్వారక అధికారిక లేఖలు (09-08-2009),

బదరి ద్వారక జగద్గురువుల సేవలో  (2006 నుండి ), జగద్గురువులు మొట్టమొదటిగా ఈ జీవుడిని అడిగిన ప్రశ్న , ఏమిటి సన్యాసి అవ్వాలనుకుంటున్నావా ? మా సమాధానము : మీ ఆశీర్వాదము, అప్పటినుండి పాఠము ప్రారంభము, ఒక పక్కన సేవ , ఒకపక్కన పాఠము ,

శ్రీ విద్యానంద భారతి బ్రహ్మైక్యము : శ్రీ రామ సేతువు సేవలో ఈయన జనం ధన్యము

బదరీ ద్వారకా జగద్గురువుల దివ్య సాన్నిధ్యములో అద్వైత తత్వ  ఉన్నత వేదాంత శాస్త్ర అధ్యయనం ,

శ్రీ గోవిందనాథ  వనంలో తపస్సు (సన్యాస దీక్షా స్థలం శ్రీ ఆదిశంకరాచార్య ) ( 2009 – 2010),

నైష్ఠిక బ్రహ్మచారి దీక్ష : 2010 వసంతపంచమి బదరీ ద్వారకా జగద్గురువుల చే మఠామ్నాయ మాహనుశాసన పరంపరాగత ఆమ్నాయపీఠ బ్రహ్మచారి “ఆనంద” జగద్గురు శంకరాచార్య ఆమ్నాయ పీఠ బ్రహ్మచారి దీక్ష ( బుధవారము , 20 జనవరి, 2010 ) ,

అద్వైత తత్వ  ఉన్నత వేదాంత శాస్త్ర అధ్యయనం :

హరిద్వార్ మహాకుంభము, 2010 హరిద్వార్ మహాకుంభము,

కేరళ కాలటి యాత్ర : శ్రీ ఆది శంకరాచార్యుల జన్మస్థలమున కుంభాభిషేక మహోత్సవము

పరమహంసి గంగా ఆశ్రమములో విద్వత్ సభ జగద్గురువులతో చర్చ ఆమ్నాయ సంప్రదాయముపై విచారణ ,

గురువు ఆదేశంతో 3 సంవత్సరాల భారత యత్రా మధుకరి భిక్ష అనేక గురుకులముల సందర్శనము, అధ్యయనము వేద వేదాంగాది శాస్త్రముల, ఉపనిషత్ వేదాంతముల , ప్రస్థానత్రయ స్వాధ్యాయము అధ్యాపనము,

తురియ ఆశ్రమ స్వీకార అనుగ్రహము : జన్మ సాఫల్యము , తురియ ఆశ్రమ స్వీకార అనుగ్రహము, పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారిచే పరంపరా వేదాంగాది శాస్త్రముల, ఉపనిషత్ వేదాంతముల అధ్యయనము, పరమహంస పరివ్రాజక సన్యాస దీక్ష బదరీ ద్వారకా జగద్గురు జీ ద్వారా

2013లో – ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఉత్తరామ్నాయ బదరీ పీఠ , పశ్చిమామ్నయ ద్వారకా శారదా పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారిచే పరమహంస పరివ్రాజక సన్యాసం దీక్షా,

సన్యాస దీక్షా, శాస్త్ర ప్రమాణం,

పంపాక్షేత్ర జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ భూమి పూజ : 2013 శ్రీ స్వామీజీ ద్వారా పంపాక్షేత్ర “విజయనగర హంపి” నూతన గ్రామ స్వర్ణహంపి గ్రామ నిర్మాణ పునర్నిర్మాణ భూమి పూజ,

శ్రీ హనుమద్ జన్మభూమి  విజయ యాత్ర,

ఐతిహాసిక తన దీక్షా గురువు జగద్గురువులతో కలిసి 17-03-2015 శ్రీ ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శనము . 

ఉన్నత వేద వేదాంత విద్యా  అధ్యయనాలు బదరీ  ద్వారకా జగద్గురు శంకరాచార్య  వద్ద శాస్త్ర  అధ్యయనము శాస్తార్థములు విద్వత్ సభ  ధర్మ సంసద్,  కోల్   కత్తా   పరమహంసి గంగా ఆశ్రమం ద్వారక  హరిద్వార్  బృందావన్ దీక్షా గురువులతో పూజ్య జగద్గురు జీతో పాటు చాతుర్మాస్య వ్రతాలు.

ఉత్తరామ్నాయ బదరీ జ్యోతిర్మఠం తోటకాచార్య గుహలో , ద్వారకా శారదా పీఠంలో , శ్రీ స్వామీజీ చారిత్రక చాతుర్మాస్య వ్రతము,

శ్రీ అయోధ్యా శ్రీ రామజన్మభూమి లో శిలాన్యాస , యంత్రప్రతిష్ఠా , కుంభ అభిషేకము : శ్రీ అయోధ్యా శ్రీ రామజన్మభూమి లో శిలాన్యాసానికి జగద్గురువులు శ్రీ అయోధ్య కి పంపుట ,

విజయ యాత్రలు ధర్మ సభలు : సనాతన ధర్మానికి సేవ , అవైదిక ఖండనం అవైదిక మతాల ఖండనకు మహారాష్ట్ర, నాసిక్ , షిరిడి , కాశి , హరిద్వార్ , ప్రయాగరాజ్ , ద్వారకా ,

గో సంరక్షణకు కేరళ : కేరళలో గోసంరక్షణా యాత్ర

మఠామ్నాయ మహానుశాసనము  మహానుశాసనం  ఆమ్నాయ పీఠం , పరంపర రక్షణ

2532 సంవత్సరాల ఆది శంకరాచార్యుల పరంపర రక్షణ.

శ్రీ రామసేతు సేవ,  శ్రీ రామజన్మభూమి , శ్రీ హనుమద్ జన్మభూమి ,బదరీ , ద్వారకా,పీఠ సంరక్షణా కార్యములు,
పూజ్యగురుదేవుల కల్యాణ నగరి లో 2021-22

జగద్గురువులతో శాస్త్రార్థ చర్చ , ఉపనిషత్ లు , వాటి ప్రమాణము , వేంకటేశ తపన్యుపనిషద్ ప్రమాణము పై సంపూర్ణ చర్చ, శృంగేరి, పూరీ జగద్గురువులతో , కాంచీ స్వామివారితో , మణిద్రావిడ , గారితో , మహేశ్వరన్ తో చర్చలు , 108 ఉపనిషత్ ల ప్రమాణ నిరూపణము , అవైదిక అప్రామాణ్యపు ఉపనిషత్ ల నిరాకరణ ,


పూజ్యగురుదేవుల చాతుర్మాస్యము వ్రతము 99 సంవత్సరముల వర్ధంతి మహోత్సవము పారమహంసి గంగా ఆశ్రమములో,

పూజ్యగురుదేవుల బదరి ద్వారకా పీఠ జగద్గురువులు బ్రహ్మైక్యము: పూజ్యగురుదేవుల బదరి ద్వారకా పీఠ జగద్గురువులు బ్రహ్మైక్యము 11-09-2022 మధ్య ప్రదేశ్ లో పరమహంసి గంగా ఆశ్రమము లో చాత్రుమాస్య వ్రతము పూర్తిచేసుకుని

కాశ్మీర్ యాత్ర,

బదరీ ద్వారకా పీఠాల రక్షణ :తన పూజ్య గురుదేవులు బదరీ ద్వారకా పీఠాల రక్షణ,

విజయ యాత్రలు , శాస్త్రార్థాలు , అవైదిక మత ఖండనము

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Latest

2025 Vijaya Yatra

Govindananda Saraswati Ji’s message & Shastartha Challenge to Sri Rambhadracharya ji

What Is Life, Birth, Dath, Moksha